dear friends plz do visit these sites below n be as a helping hand for our fellow beings......expecting positive approach www.thehungersite.com www.feedrice.com
ఓపిక , ధైర్యం చెరగని నవ్వు, తరగని ఆశ మంచితనం, మొహమాటం కష్టపడడం , అది చెప్పుకోకపోవడం సంతోషపెట్టడం, దానితో సంతోషించడం ప్రేమానురాగాలను పంచడం , పెంచడం నాన్నా, ఇంకా ఎన్ని నేర్చుకోవాలి నీనుండి..??