ANITHA
KEEPS GOING WHEN GOING GETS TOUGH!!!
Wednesday, 1 October 2008
నాన్నా..!!
ఓపిక , ధైర్యం
చెరగని నవ్వు, తరగని ఆశ
మంచితనం, మొహమాటం
కష్టపడడం , అది చెప్పుకోకపోవడం
సంతోషపెట్టడం, దానితో సంతోషించడం
ప్రేమానురాగాలను పంచడం , పెంచడం
నాన్నా, ఇంకా ఎన్ని నేర్చుకోవాలి నీనుండి..??
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment